Posts

విజ్ఞాన విపంచి

విజ్ఞాన విపంచి  1)  పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ ప్రోత్సాహాన్ పురస్కార్ కింద , జాతీయ స్థాయి లో ఇచ్చే బహుమతి ఎంత ఇవ్వ దలిచారు ? ఎ) రు. 10 లక్ష లు బి ) రు. 25 లక్షలు సి ) రు. 2.25 లక్ష లు డి) రు. 5 లక్ష లు జవాబు : బి 2) పంటల పండుగ ‘ మాఘ్ బిహు ‘ ఏ రాష్ట్రము లో జరుపు కుంటారు ? ఎ) తమిళనాడు బి) అస్సాం సి) కర్ణాటక డి) మహారాష్ట్ర జవాబు :  బి 3) 2016 సరస్వతి సమ్మాన్ అవార్డు ఎవరికిచ్చారు ? ఎ) మహాబలేశ్వర్ సాయిల్ (కొంకణి భాషలో ‘హాథాన్ ‘ అనే నవల రాశారు ) బి) పద్మ సచ్ దేవ్ సి) వీరప్ప మొయిలి డి ) గోవింద్ మిశ్రా జవాబు : ఎ 4) “ షాపూర్ కంది డ్యాం “ ఏ నది మీద నిర్మిస్తున్నారు ? వివరాలేవీ ? ఎ) రావి నది మీద, గురుదాస్ పూర్ జిల్లా లో నిర్మిస్తున్నారు బి) ఎత్తు : 55.5 మీటర్లు సి) దీని ద్వారా 5,000 హెక్టార్ల భూమి పంజాబ్ లో ను ,  32 , 173 హెక్టార్ల భూమి J & K సాగు లోకి వస్తుంది ; 206 MW విద్యుఛ్చక్తి ఉత్పత్తి అవుతుంది  డి) పై వన్ని జవాబు :  డి 5) పెర్మనెంట్ ఇండస్ కమిషన్ (PIC) మీటింగ్ ఈ సంవత్సరం ఎక...